Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2 లక్షల లంచం... SI పట్టివేత

Harika Nov 09, 2026 1:18 PM మేడ్చల్ మల్కాజిగిరి General
Add as a preferred source on Google
2 లక్షల లంచం... SI పట్టివేత - Ushodayam
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాస్‌ను రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఆయన లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే స్టేషన్‌లో ఇటీవల సీఐ, మరో ఎస్‌ఐ కూడా లంచం కేసులో పట్టుబడటం కలకలం రేపుతోంది.

Comments

G
Loading comments...