వార్తలకు తిరిగి వెళ్లండి
లక్షన్నర లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
పెద్దపల్లిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
రూ.1.50 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయనను పట్టుకున్నారు.
Comments
Loading comments...
