Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.14.5 కోట్ల దీవి కొన్న డికాప్రియో.. ఇప్పుడెలా ఉంది

Shruthi Nov 14, 2026 5:49 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
రూ.14.5 కోట్ల దీవి కొన్న డికాప్రియో.. ఇప్పుడెలా ఉంది - Ushodayam
ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో 21 ఏళ్ల క్రితం బెలిజ్‌లోని 104 ఎకరాల 'బ్లాక్‌డోర్ కే' కరేబియన్ ద్వీపాన్ని సుమారు రూ.14.5 కోట్లకు కొనుగోలు చేశారు. 2004లో అక్కడ పర్యటించినప్పుడు ఈ దీవి గురించి తెలుసుకున్న ఆయన, దీనిని సొంతం చేసుకున్నారు. అధిక చేపల వేట, తీరప్రాంత కోత, వృక్షసంపద నష్టంతో దెబ్బతిన్న ఈ దీవి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని డికాప్రియో సంకల్పించారు.

Comments

G
Loading comments...