Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10వేల కోట్ల భూములపై సర్కార్ నజర్

Shruthi Nov 15, 2026 7:19 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
రూ.10వేల కోట్ల భూములపై సర్కార్ నజర్ - Ushodayam
మియాపూర్‌లో 550 ఎకరాల ప్రభుత్వ భూములను దక్కించుకున్న రెవెన్యూ అధికారులు, తాజాగా ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం, కొండాపూర్‌లలో రూ.10 వేల కోట్ల విలువైన భూముల పరిరక్షణపై దృష్టి సారించారు. తప్పుడు రికార్డులతో కోర్టులను ఆశ్రయిస్తున్న అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు బలమైన సాక్ష్యాధారాలు సిద్ధం చేస్తున్నారు.

Comments

G
Loading comments...