Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1000 కోట్ల దిశగా రజినీకాంత్‌ ‘జైలర్‌-2’

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 9:00 PM జాతీయంవినోదం
రూ.1000 కోట్ల దిశగా రజినీకాంత్‌ ‘జైలర్‌-2’ - Ushodayam
రజినీకాంత్‌ నటించిన ‘జైలర్‌-2’ చిత్రం 17వ రోజు రూ.9.35 కోట్లు వసూలు చేసినట్లు సినీ వాణిజ్య వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.520.35 కోట్ల గ్రాస్‌, రూ.444.75 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించినట్లు తెలిపాయి. వసూళ్ల జోరు కొనసాగితే రూ.1000 కోట్ల మార్కును చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నాయి.

Comments

G
Loading comments...