Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

100, 200 నోట్లు మాత్రమే ఉండాలి: చంద్రబాబు

Harika Nov 09, 2026 1:38 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
100, 200 నోట్లు మాత్రమే ఉండాలి: చంద్రబాబు - Ushodayam
టెక్నాలజీ పక్కాగా ఉంటే సంపద సృష్టించడం కష్టమేమీ కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. డిజిటల్ కరెన్సీని తానే తీసుకొచ్చానని పేర్కొన్నారు. రూ.500, రూ.1,000, రూ.2,000 నోట్లు లేకుండా రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...