వార్తలకు తిరిగి వెళ్లండి
100 కోట్ల వ్యాఖ్యలతో అన్యాయం: నిమ్స్ సిబ్బంది
కవిత తమకు న్యాయం చేయాల్సింది పోయి, రూ.100 కోట్లు ఇచ్చామంటూ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని నిమ్స్ ఆసుపత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలతో తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
రూ.100 కోట్లు ఇచ్చేంత ఆర్థిక స్థోమత తమకు ఉందా? అని ప్రశ్నించారు.
Comments
Loading comments...
