Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10 కోట్ల బంగారంతో గోల్డ్‌మ్యాన్‌ సందడి

Anuroop Nov 20, 2026 7:48 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
రూ.10 కోట్ల బంగారంతో గోల్డ్‌మ్యాన్‌ సందడి - Ushodayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో రాజా భయ్యా నిర్వహించిన శ్రీరామకథకు బిహార్‌కు చెందిన గోల్డ్‌మ్యాన్‌ ప్రేమ్‌కుమార్‌ సింగ్‌ రూ.10 కోట్ల విలువైన 6.3 కేజీల బంగారు ఆభరణాలతో హాజరయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీపడ్డారు. ఎక్కడికి వెళ్లినా ఒంటినిండా బంగారం ధరించే ప్రేమ్‌కుమార్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...