వార్తలకు తిరిగి వెళ్లండి
రుక్మిణి పాత్రపై విచారణకు డిమాండ్

ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన కేసులో జనసేన నాయకురాలు, సంస్థ డైరెక్టర్ కోట రుక్మిణి పాత్రపై విచారణ జరపాలని గార్ల నాగమణి డిమాండ్ చేశారు. కేవలం ఉద్యోగిగా పనిచేసిన తన కుమార్తె ధరణి కృష్ణను అర్ధగంట వ్యవధిలో నమోదైన రెండు కేసుల్లో ఏ1గా చేర్చడం వెనుక ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు.
నవంబర్ 13న తన కుమార్తెను ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లినప్పటి నుంచి ఆచూకీ తెలియడం లేదని నాగమణి హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Loading comments...
