Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రంగిలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 11:30 AM రాజన్న సిరిసిల్లGeneral
 రుద్రంగిలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు - Ushodayam
రుద్రంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. పలువురు రైతులు కేంద్రాల వద్ద ధాన్యం పోసి రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. కొనుగోళ్లు మొదలుకాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, ధాన్యం సేకరణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...