వార్తలకు తిరిగి వెళ్లండి
RTC సీజన్ పాస్‌లపై అదనపు వెసులుబాటు

నెలవారీ సీజన్ టికెట్లు తీసుకునే ప్రయాణికులకు ఆర్టీసీ కొత్త వెసులుబాటు కల్పించిందని ఖేడ్ డీఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. రెండు నెలల పాస్‌కు 5 రోజులు, మూడు నెలల పాస్‌కు 10 రోజులు అదనపు ఉచిత ప్రయాణం కల్పించారు.
100 కిలోమీటర్ల పరిమితిని తొలగించి అపరిమిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆదివారం సిటీలో ఉచిత ప్రయాణం, సూపర్ లగ్జరీ బస్సుల్లో 10% రాయితీ ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తాయి.
Comments
Loading comments...
