Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా యుద్ధనౌకను ముంచేశాం

Sai Nath Nov 23, 2026 6:29 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
రష్యా యుద్ధనౌకను ముంచేశాం - Ushodayam
లిబియా తీరంలో రష్యాకు చెందిన ‘మెర్క్యురీ’ యుద్ధనౌకను ముంచేయడంతో పాటు, ఆయుధ రవాణా నౌక ‘ఎమ్‌వీ అంగారా’పై దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో ఉక్రెయిన్ తయారీ ఏడు నేవీ డ్రోన్లను ఉపయోగించినట్లు తెలిపారు. సీ డ్రోన్లు నౌకలను ఢీకొట్టి పేలిపోతున్న వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ దాడిలో ఒక హెలికాప్టర్ కూడా ధ్వంసమైందని వివరించారు.

Comments

G
Loading comments...