Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా నౌకపై ఉక్రెయిన్ దాడి

Shruthi Nov 24, 2026 7:30 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
రష్యా నౌకపై ఉక్రెయిన్ దాడి - Ushodayam
లిబియాలోని బెంఘాజీ నౌకాశ్రయంలో ఉన్న రష్యా యుద్ధ నౌక 'మెర్క్యురీ'ని ఏడు దేశీయ డ్రోన్లతో ముంచివేశామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. సైబీరియా నుంచి లిబియా వరకు రష్యా ఆస్తులను ధ్వంసం చేయగలమని నాటో సమావేశంలో స్పష్టం చేశారు. ఈ దాడిలో రెండు డ్రోన్లు నౌకను ఢీకొట్టడంతో అది మునిగిపోయిందని, పది మంది గాయపడ్డారని లిబియా ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...