వార్తలకు తిరిగి వెళ్లండి
రోలుగుంట కేజీబీవీకి రూ.1.64 కోట్లతో వసతులు

రోలుగుంట కేజీబీవీని ఇంటర్మీడియట్ స్థాయికి పెంచడంతో పాటు రూ.1.64 కోట్లతో ఆధునిక వసతులు కల్పించారు. నూతన కళాశాల భవనం, సిమెంట్ రోడ్డు, సైన్స్ ల్యాబ్, మరుగుదొడ్లు నిర్మించారు.
విద్యార్థినుల భద్రత కోసం 9 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రహరీ ఎత్తు పెంచారు. మెరుగైన వసతులతో 280 మంది విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
