Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్లపై ధాన్యం, మొక్కజొన్న.. వాహనదారుల ఇక్కట్లు

Anuroop Nov 12, 2026 12:50 PM నంద్యాలGeneral
Add as a preferred source on Google
రోడ్లపై ధాన్యం, మొక్కజొన్న.. వాహనదారుల ఇక్కట్లు - Ushodayam
రుద్రవరం మండలంలోని పలు గ్రామాల రోడ్లపై ధాన్యం, మొక్కజొన్న ఆరబెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట దిగుబడుల నేపథ్యంలో రైతులు రహదారులపైనే మొక్కజొన్నను ఆరబోస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రాత్రివేళ ఈ రాసులు కనిపించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...