Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్ల నిర్మాణంలో బయో-బిటుమెన్‌ కీలకం: ఇండియన్‌ ఆయిల్‌

Rudhira Nov 23, 2026 11:19 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
రోడ్ల నిర్మాణంలో బయో-బిటుమెన్‌ కీలకం: ఇండియన్‌ ఆయిల్‌ - Ushodayam
పెట్రో ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు వ్యవసాయ వ్యర్థాలతో బయో-బిటుమెన్‌ తయారు చేస్తున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌ పరిశోధకుడు అమోల్‌ దేవ్‌రుఖ్‌కర్‌ తెలిపారు. పంట వ్యర్థాల నుంచి ఇథనాల్‌ తయారీలో వచ్చే లిగ్నిన్‌ను ఇందుకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్‌, పాత టైర్లు, మున్సిపల్‌ వ్యర్థాలను రోడ్ల నిర్మాణంలో వాడే అవకాశాలపైనా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...