వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రోడ్డుపై నెలలు నిండని శిశువు మృతదేహం.. కుక్కల దాడి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు నెలలు నిండని శిశువును రోడ్డుపక్కన పడేయడంతో వీధికుక్కలు పీక్కుతిన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అబార్షన్ తర్వాత శిశువును అక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...
