Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

Shruthi Nov 15, 2026 9:36 PM అనంతపురంGeneral
Add as a preferred source on Google
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి - Ushodayam
శ్రీవారి దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఉరవకొండ మండలం చిన్న ముష్ఠూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఈ ఘటనలో గుంతకల్లుకు చెందిన పదో తరగతి విద్యార్థి ఈశ్వర్‌ ప్రసాద్‌ (16) తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు దంపతులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...