వార్తలకు తిరిగి వెళ్లండి
రోడ్డు ప్రమాద బాధితులకు ‘పీఎం రహత్’ పథకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ నగదు రహిత వైద్యం అందించే ‘పీఎం రహత్’ పథకం అందుబాటులోకి వచ్చింది. భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రుల్లో TMS-MEDCO ఐడీలు యాక్టివేట్ అయ్యాయి.
ప్రమాదాలు జరిగిన వెంటనే బాధితులను ఈ ఆసుపత్రులకు తరలించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు.
Comments
Loading comments...
