Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు పనులకు మిషన్ భగీరథ నీరు?

Kiran Nov 11, 2026 11:26 AM నారాయణపేటGeneral
Add as a preferred source on Google
రోడ్డు పనులకు మిషన్ భగీరథ నీరు? - Ushodayam
ఉట్కూర్ మండలంలో మిషన్ భగీరథ నీటిని జక్లేర్–పెద్దజట్రం రోడ్డు పనులకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మోటార్లతో ట్యాంకర్లలో నీటిని నింపి పనులకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏఈ అండతో ఈ వ్యవహారం సాగుతోందని వారు ఆరోపించారు. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే కాంట్రాక్టర్లకు నీటిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...