వార్తలకు తిరిగి వెళ్లండి
రొంపిచర్లలో టీడీపీ అభ్యర్థి ఘన విజయం

రొంపిచర్ల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వుయ్యాల రాజేశ్వరి 3,152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు 9,499 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కోట సుష్మకు 6,347 ఓట్లు వచ్చాయి.
నోటాకు 74 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో టీడీపీకి 58.5 శాతం, వైసీపీకి 39 శాతం ఓట్లు లభించాయి.
Comments
Loading comments...
