Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు రొద్దం విద్యార్థిని ఎంపిక

Anuroop Nov 10, 2026 2:40 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
Add as a preferred source on Google
రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు రొద్దం విద్యార్థిని ఎంపిక - Ushodayam
రొద్దం జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎస్. వైష్ణవి ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌-19 రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 14 నుంచి 16 వరకు కడప జిల్లా పులివెందులలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొననుంది. వైష్ణవి ఎంపికపై హెడ్‌మాస్టర్ లక్ష్మీనారాయణమ్మ, పీడీ నరేశ్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయిలోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...