Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగస్థల నటి అమృత వర్షినికి సత్కారం

Anuroop Nov 09, 2026 2:10 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
రంగస్థల నటి అమృత వర్షినికి సత్కారం - Ushodayam
జగ్గయ్యపేట పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్టీసీ భవన్‌లో ప్రముఖ రంగస్థల నటి అమృత వర్షినిని ఘనంగా సత్కరించారు. సోమవారం శ్రీ సూర్య తేజ నాట్యమండలి వ్యవస్థాపకుడు పంచాది రమణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కవులు, కళాకారులు, అభిమానులు పాల్గొన్నారు. కళారంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శ్రీ కళా వేదిక వ్యవస్థాపకుడు కొండూరు నాగేశ్వరరావు అన్నారు.

Comments

G
Loading comments...