Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆవిష్కర్తలది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 5:08 PM జాతీయంGeneral
ఆవిష్కర్తలది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్ - Ushodayam
రక్షణ రంగంలో స్వావలంబన రెండో దశలో ఆవిష్కర్తలు కీలక పాత్ర పోషిస్తారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన స్వావలంబన్ 2026 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఖర్చు తగ్గింపు, ప్రపంచస్థాయి పోటీతత్వమే లక్ష్యాలుగా ముందుకు సాగాలని, స్వయం సమృద్ధి అవసరమైన రంగాలను గుర్తించి గడువులతో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

Comments

G
Loading comments...