Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ మంత్రిని మందలించిన సైనికుడికి అత్యున్నత పురస్కారం

Sai Nath Nov 13, 2026 3:40 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
రక్షణ మంత్రిని మందలించిన సైనికుడికి అత్యున్నత పురస్కారం - Ushodayam
అమరవీరుల సమాధి వద్ద నిశ్శబ్దం పాటించాలని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ను మందలించిన సైనికుడు థామస్‌ ఇగ్లేసియాస్‌కు ఆర్మీ అత్యున్నత పురస్కారం లభించింది. ఆయన విధి నిర్వహణలో నిబద్ధత చూపినందుకు జాయింట్‌ సర్వీస్‌ కమెండేషన్‌ మెడల్‌ను హెగ్సెత్‌ స్వయంగా అందజేశారు. వెటరన్స్‌ డే సందర్భంగా అర్లింగ్టన్‌ నేషనల్‌ సిమెట్రీలో హెగ్సెత్‌, ఆయన బృందం అమరవీరులకు నివాళులర్పించి గ్రూప్‌ ఫొటో దిగారు.

Comments

G
Loading comments...