Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రియాలిటీ’ నుంచి ‘భజగోవిందం’

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 6:25 PM జాతీయంవినోదం
‘రియాలిటీ’ నుంచి ‘భజగోవిందం’  - Ushodayam
కిరణ్‌ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘రియాలిటీ’ సినిమా నుంచి ‘భజగోవిందం.. బ్రతుకే కోలాహలం..’ అనే పాట విడుదలైంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించగా, వైకోం విజయలక్ష్మి ఆలపించారు. సనారే సాహిత్యం అందించారు. ఉన్నంతలో సంతోషంగా జీవించాలని, ఎవరికీ తలవంచకుండా సొంత కాళ్లపై నిలబడాలని సందేశమిచ్చేలా ఈ పాట సాగుతుంది. ఈ చిత్రంలో దేవికా భట్‌, శరత్‌కుమార్‌, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Comments

G
Loading comments...