వార్తలకు తిరిగి వెళ్లండి
రియాద్‌లో హౌతీల క్షిపణి దాడి

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో హౌతీల క్షిపణి దాడి కారణంగా 80 అంతస్తుల పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ టవర్ దెబ్బతిన్నట్లు వార్తలు వెల్లడించాయి.
దాడిలో ఆస్తి నష్టం జరిగినా ప్రాణనష్టం లేదని సౌదీ సివిల్ డిఫెన్స్ తెలిపింది. యెమెన్‌లో సౌదీ సంకీర్ణ దళాలు, హౌతీల మధ్య ఘర్షణలు తీవ్రతరమైన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.
Comments
Loading comments...
