వార్తలకు తిరిగి వెళ్లండి
రిజర్వేషన్ మార్పుపై గ్రామస్థుల నిరసన

అనకాపల్లి మండలంలో అక్టోబర్ 26న విడుదలైన గెజిట్ నం. 89 ప్రకారం 13 పంచాయతీల్లో రిజర్వేషన్లు మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ రొంగళివానిపాలెం పంచాయతీకి బీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారు.
తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వెలువడనున్న నేపథ్యంలో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...
