Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజర్వాయర్‌కు రక్షణ గోడ నిర్మించాలని వినతి

Anuroop Nov 12, 2026 3:37 PM పల్నాడు General
Add as a preferred source on Google
రిజర్వాయర్‌కు రక్షణ గోడ నిర్మించాలని వినతి - Ushodayam
మాచర్ల మున్సిపల్ రిజర్వాయర్ ప్రహరీ గోడ కూలిపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రిజర్వాయర్‌లోకి వెళ్లి బహిర్భూమికి వెళ్లడంతో నీరు కలుషితమవుతోందని, రాత్రివేళల్లో మద్యం సేవించి బాటిళ్లు పగలగొడుతున్నారని చెబుతున్నారు. రక్షణ గోడ నిర్మించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...