వార్తలకు తిరిగి వెళ్లండి
రీల్స్ కోసం ప్రాణాలతో చెలగాటం
సోషల్ మీడియా రీల్స్ కోసం ఓ వ్యాన్ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి, కొండదారిలో వాహనం నడుపుతూనే డోర్ తెరిచి డ్యాన్స్ చేస్తూ స్టంట్ చేశాడు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రయాణికులు అతడిని వారించకుండా ప్రోత్సహించడం గమనార్హం. ఈ వీడియో వైరల్ కావడంతో డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...
