Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీకౌంటింగ్‌లో పెనుమూరు జడ్పీటీసీ వైసీపీకి

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:51 PM చిత్తూరుGeneral
రీకౌంటింగ్‌లో పెనుమూరు జడ్పీటీసీ వైసీపీకి - Ushodayam
పెనుమూరు మండల జడ్పీటీసీ ఎన్నికల రీకౌంటింగ్‌లో వైసీపీ అభ్యర్థి నిరీష గిరిధర్ రెడ్డి 183 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ రీకౌంటింగ్ ప్రక్రియ తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల జడ్పీటీసీ స్థానాల్లో నాలుగు వైసీపీ, రెండు టీడీపీ గెలుచుకున్నాయి. ఈ ఫలితంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Comments

G
Loading comments...