Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీకౌంటింగ్‌లో 5 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 12:19 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
రీకౌంటింగ్‌లో 5 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపు - Ushodayam
ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడు రెండో సెగ్మెంట్ ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి కొచ్చర్ల రమ్య కైవసం చేసుకున్నారు. రీకౌంటింగ్‌లో ఆమె 5 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని రమ్య తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...