Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారిపై పిచ్చి మొక్కల తొలగింపు

Anuroop Nov 09, 2026 3:54 PM జోగులాంబ గద్వాల్ General
Add as a preferred source on Google
రహదారిపై పిచ్చి మొక్కల తొలగింపు - Ushodayam
అలంపూర్ మండలం ర్యాలంపాడు నుంచి పూడూరుకు వెళ్లే ప్రధాన రహదారిపై పెరిగిన పిచ్చి మొక్కలను గ్రామ మాజీ సర్పంచ్ ఎండీ సర్దార్ తొలగించి వాహనదారుల సమస్యను పరిష్కరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపిన ఆయన, త్వరలో రహదారిపై ఉన్న గుంతలను కూడా పూడుస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...