వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యసాయి జిల్లాలోని 32 జడ్పీటీసీ స్థానాల్లో కూటమికి 22, వైసీపీకి 8 స్థానాలు దక్కాయి. మరో 2 స్థానాల ఫలితాలు ఆదివారం ఉదయం 7 గంటల వరకు వెల్లడికాలేదు.
మడకశిర డివిజన్‌లో 5 స్థానాలకు గాను టీడీపీ 4 గెలుచుకోగా, అమరాపురం ఫలితం పెండింగ్‌లో ఉంది. ధర్మవరం డివిజన్‌లో 7 స్థానాల్లో టీడీపీ 5, వైసీపీ ఒకటి గెలిచాయి. ముదిగుబ్బ ఫలితం కూడా వెల్లడికాలేదు.
Comments
Loading comments...

