వార్తలకు తిరిగి వెళ్లండి
రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

ప్రజలను మోసం చేయడంలో, ఢిల్లీకి సంచులు మోయడంలో సీఎం రేవంత్‌రెడ్డికి పదికి పది మార్కులు ఇవ్వొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్-2026 సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ జేబులో రేవంత్, డీకే శివకుమార్ ఏటీఎం కార్డుల్లా ఉన్నారని, 2028 డిసెంబర్లో రేవంత్ ప్రభుత్వం ముగుస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...
