వార్తలకు తిరిగి వెళ్లండి
రేషన్ సరుకులు రాయితీ ధరలకు పంపిణీ

ఏపీలో రేషన్ షాపుల ద్వారా కిలో కందిపప్పు రూ.100కు, గోధుమ పిండి రూ.25కు, లీటరు పామాయిల్ రూ.125కు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మూడు నెలల సరుకుల రాయితీ కోసం రూ.300.60 కోట్లు కేటాయించింది.
ధరల భారాన్ని తగ్గించి, ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను రాయితీ ధరలకు అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
Comments
Loading comments...
