Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ ఈ-కేవైసీకి 15వ తేదీ వరకు గడువు

Anuroop Nov 11, 2026 3:31 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
Add as a preferred source on Google
రేషన్ ఈ-కేవైసీకి 15వ తేదీ వరకు గడువు - Ushodayam
రొద్దం మండలంలో 49,586 రేషన్ యూనిట్లకు గాను 45,785 యూనిట్లకు ఈ-కేవైసీ పూర్తయింది. మరో 2,255 యూనిట్లు పెండింగ్‌లో ఉండగా, ఐదేళ్లలోపు చిన్నారుల 1,546 యూనిట్లకు మినహాయింపు ఇచ్చారు. ఈ నెల 15లోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. లేదంటే నవంబర్ 16 నుంచి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

Comments

G
Loading comments...