వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రేపు సిద్దిపేటలో కవిత పర్యటన

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత శుక్రవారం సిద్దిపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రంగధాంపల్లి చౌరస్తాలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు.
అంతకుముందు ఆలయంలో పూజలు, దర్గాలో చాదర్ సమర్పణ, చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.
Comments
Loading comments...
