వార్తలకు తిరిగి వెళ్లండి
రేపు ఇల్లందులో మూడు గంటల పాటు విద్యుత్ కోత

ఇల్లందులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు అధికారులు తెలిపారు. 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నారు.
11 కేవీ ఇల్లందు టౌన్, ప్రభుత్వ ఆసుపత్రి, రామాలయం ఫీడర్ల పరిధిలో ఈ కోత ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు.
Comments
Loading comments...
