వార్తలకు తిరిగి వెళ్లండి
రేపు హనుమకొండలో భట్టి విక్రమార్క పర్యటన

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు నక్కలగుట్టలో అధికారులతో సమావేశమై, 11.10 గంటలకు ప్రైవేటు క్లినిక్‌ను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.
Comments
Loading comments...
