Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఎలిగేడు మండల పరిషత్ సమావేశం

Kiran Nov 11, 2026 11:28 AM పెద్దపల్లి General
Add as a preferred source on Google
రేపు ఎలిగేడు మండల పరిషత్ సమావేశం - Ushodayam
ఎలిగేడు మండల పరిషత్ సమావేశం ఈనెల 12 (గురువారం) ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో భాస్కర్ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు, మండల పరిధిలోని సర్పంచులు, మండల స్థాయి అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు. మండల అభివృద్ధి పనులు తదితర అంశాలపై సమీక్షించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...