వార్తలకు తిరిగి వెళ్లండి
రేపు బెంగళూరు, మైసూరులో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 13న కర్ణాటకలోని బెంగళూరు, మైసూరులో పర్యటించనున్నారు. బెంగళూరులో ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
బెంగళూరులో రూ.15 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. మైసూరులో కాస్మోస్ ప్లానిటోరియంను ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...
