Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి నుంచి నాలుగు జిల్లాల కేసులపై హెచ్‌ఆర్‌సీ విచారణలు

Anuroop Nov 09, 2026 7:44 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
రేపటి నుంచి నాలుగు జిల్లాల కేసులపై హెచ్‌ఆర్‌సీ విచారణలు - Ushodayam
రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఈ నెల 10 నుంచి 13 వరకు విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో క్యాంప్ కోర్టులు నిర్వహించనుంది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ విచారణలు జరగనున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన కేసులను విచారించడంతో పాటు కొత్త కేసులను కూడా స్వీకరించనున్నారు.

Comments

G
Loading comments...