Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేణిగుంటలో పారిశుధ్య సమస్యలపై ఆందోళన

Anuroop Nov 12, 2026 3:18 PM తిరుపతిGeneral
Add as a preferred source on Google
రేణిగుంటలో పారిశుధ్య సమస్యలపై ఆందోళన - Ushodayam
రేణిగుంటలోని పలు కాలనీల్లో చెత్త పేరుకుపోవడం, మురుగుకాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగాయని సీఐటీయూ కన్వీనర్ కాంజేరి సెల్వరాజు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని పలు కాలనీలను పరిశీలించి, చెత్త తొలగించి కాలువలు శుభ్రం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...