Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్డి సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గం

Anuroop Nov 13, 2026 10:01 AM నెల్లూరుGeneral
Add as a preferred source on Google
రెడ్డి సంక్షేమ సంఘానికి నూతన కార్యవర్గం - Ushodayam
కావలి వెంగళరావు నగర్‌ రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కేతిరెడ్డి బాలకృష్ణారెడ్డి, కార్యదర్శిగా కన్నంరెడ్డి హరిప్రసాద్‌రెడ్డి, కోశాధికారిగా పూనూరు శ్రీవాణి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ కార్యదర్శి మాధవరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...