వార్తలకు తిరిగి వెళ్లండి
రైతులకు ఉచితంగా డ్రమ్ సీడర్ల పంపిణీ

ఇందల్వాయి మండలం మల్లాపూర్‌లో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు నాలుగు వరి నాటు డ్రమ్ సీడర్ యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. సంస్థ ప్రతినిధి భాస్కర్ రైతులకు యంత్రాలను అందజేశారు.
ఉచితంగా వ్యవసాయ యంత్రాలు అందించిన ఫౌండేషన్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
