వార్తలకు తిరిగి వెళ్లండి
రైతులకు నెల రోజుల్లో పరిహారం: కలెక్టర్

కుప్పం ప్రాంతంలో నిర్మించనున్న 220, 132 కేవీ విద్యుత్ లైన్ల వల్ల భూములు కోల్పోతున్న రైతులకు నిబంధనల ప్రకారం న్యాయమైన పరిహారం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రామకుప్పం, గుడుపల్లి, శాంతిపురం మండలాల్లో భూములు, పంటలు, తోటల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి నవంబర్ 30లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. నెల రోజుల్లో పరిహారం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...
