వార్తలకు తిరిగి వెళ్లండి
రైతులకు నాలుగు దశల్లో విస్తార్ సేవలు

తెలంగాణలో భారత్ విస్తార్ సేవల అమలుకు అవగాహన ఒప్పందం కుదిరిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నాలుగు దశల్లో ఈ సేవలను అమలు చేసి, రైతులకు ఆరు కీలక సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
తెలుగులో ఏఐ ఆధారిత వ్యవసాయ సలహాలు అందిస్తామని చెప్పారు. పెట్టుబడి వ్యయం తగ్గించి, దిగుబడులు, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యమని వివరించారు.
Comments
Loading comments...
