Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు: హరీశ్ రావు

Manjunath Nov 17, 2026 2:32 PM సంగారెడ్డిGeneral
Add as a preferred source on Google
25 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వలేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ఆరోపించారు. పంట నష్టంపై ఇప్పటివరకు లెక్కలు కూడా తీయలేదని విమర్శించారు. మహారాష్ట్ర, కర్ణాటకలో రైతులకు పరిహారం అందించారని తెలిపారు. కేసీఆర్ హయాంలో పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇచ్చారని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...