Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు భూసార పరిరక్షణపై అవగాహన

Kiran Nov 10, 2026 2:47 PM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
 రైతులకు భూసార పరిరక్షణపై అవగాహన - Ushodayam
మార్కుక్ మండలం కర్కపట్లలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేత్ బచావో అభియాన్‌లో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ICAR-IIOR శాస్త్రవేత్త మహమ్మద్ ఖురేషి భూసార పరిరక్షణ, నేల ఆరోగ్య నిర్వహణ, పప్పుధాన్యాల సాగు ప్రాముఖ్యతను వివరించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి రాము సూచించారు.

Comments

G
Loading comments...